RSS నా తెలుగు రాతలు!
哪吒推荐该订阅
原站:http://diversityintelugu.blogspot.com/
点击立即订阅,“నా తెలుగు ర...”的内容有更新,哪吒第一时间提醒您
“నా తెలుగు రాతలు!”的内容更新
累计:25 篇(自 2008-07-15 起)
更新:约7篇/年,最后更新1314 天前
నా తెలుగు రాతలు!
ఈ మధ్య రాయటం అలవాటు పోవటం వల్లో ఏమో కాని, మళ్ళీ మొదలుపెట్టేటప్పటికి ఇప్పటి జనాల రాతల్లో చాలా మార్పులు కనపడుతున్నాయి.మా సాంబు గాడిని కదిల్చా...ఏరా సాంబా, దీనికి కారణం ఏమయి ఉంటుంది అని - వాడు తీవ్ర... (312 天前)
నా తెలుగు రాతలు!
ఇదివరకొకసారి ఈ టపా రాసాను..కానీ మళ్ళీ రాయాలి అనిపించింది.. రాత్రి అన్నగారు దుశ్శాసనుడి మీద ఆగ్రహం అభినయిస్తూ పాడిన పద్యం విని ఇలా రాయాలి అనిపించింది...ఘంటశాల గారి మధుర స్వరాల గాత్ర లో ఒక చిన్ని ఆ... (312 天前)
నా తెలుగు రాతలు!
సార్...ఈ విప్లవ సాహిత్యం ఎక్కడినుంచి రాసారు? మీరే రాసారా ? బాగుంది.....అయినా కుటుంబాలు కలిసి ఉండాలి కానీ, విడిపోతే బాగోదేమోనండి..నేను పుట్టి పెరిగిందంతా ఆదిలాబాదు, కానీ నాకెప్పుడూ తెలంగాణా తల్లి క... (312 天前)
నా తెలుగు రాతలు!
కొంత మంది మహానుభావులకి పెరుగు, మజ్జిగ అనే పదార్ధాలు పడవు. వారికొరకు ఒక చిన్న పద్యం రాయాలి అనిపించింది. ఎందుకు రాయాలి అనిపించిందా ? ష్ష్ ష్ష్...మా ఆవిడ కూడా మజ్జిగ, పెరుగు పై యుద్ధం ప్రకటించే వీర న... (312 天前)
నా తెలుగు రాతలు!
ఇది కేవలం నవ్వుకోవటానికి వ్రాసినది అని మనవిఒక విద్యావేత్త , చుక్కా కామయ్య - ఒక నిశ్శబ్ద నిశీధి రాత్రిలో ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నాడు -ఈ దిక్కుమాలిన ఐ ఐ టీ సంకట స్థితి... (312 天前)
నా తెలుగు రాతలు!
ఈ మధ్య దళిత సాహిత్యం అని, సామాజిక సాహిత్యం అని, పురాతన సాహిత్యం అని, నవీన సాహిత్యం అని, వేదనా సాహిత్యం అని, నా పిండాకూడు సాహిత్యం అని మా సాంబశివరావు గాడు సావగొడుతున్నాడు. అసలు ఆ సోది వాగుడు భరించల... (312 天前)
నా తెలుగు రాతలు!
మాయాజాలం రాతల వాతల మాయాజాలంఇదేరా మాయలమహమ్మారి బ్లాగ్మాలోకంఒకడి రాతలు చూసి ఓర్వలేక ఒర్లే వాడు ఒకడుఒకడి రాతలు చూసి వాతలు పెట్టుకునేవాడు ఒకడుఒకడి బూతులు చూసి ఆనందించేవాడు ఒకడుఒకడి పాటలు చూసి పా... (312 天前)
订阅者 ( 1 )
Chandu
相关订阅源
我要反馈