RSS నా చిన్ని కవితా వనం
哪吒推荐该订阅
原站:http://ram-kv.blogspot.com/
点击立即订阅,“నా చిన్ని క...”的内容有更新,哪吒第一时间提醒您
“నా చిన్ని కవితా వనం”的内容更新
累计:35 篇(自 2008-07-15 起)
更新:约10篇/年,最后更新826 天前
నా చిన్ని కవితా వనం
అప్పట్లొ కళ్ళ్లోలో స్వప్న మాలికలు,ఈ గుప్పెడు మనసులో భావకత్వపు డోలికలు,బ్రతుకొక పాటగా,క్షణమొక కవితగా సాగిపోయేది.....ఎన్ని కోరికలు,ఎన్ని కలలు,ఎన్నెన్ని ఆశయాలు, ఎన్నొ ఎన్నొ ఆదర్శాలు....ఆదర్శాల,ఆశయా... (305 天前)
నా చిన్ని కవితా వనం
కోల్పోవద్దు మరో అవకాశంరాకపోవచ్చు తిరిగి నీ కోసం॥మనసు విప్పి మాట్లాడడానికి,ఒక మంచి మాటను చెప్పడానికీ,ప్రేమిస్తున్నానని తెలుపుతూ,ఒక సందేశం పంపించడానికీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।ఎంతో దూరాన... (305 天前)
నా చిన్ని కవితా వనం
కమ్మని కావ్యం నీ స్నేహం,చెరిగిపోని నీ దరహాసం నా ఙ్నాపకం,నా వేకువ ఉషస్సులో నీ ఉషొదయం,హ్రుదయం లో శిలగా నిలిచి పోయే మధురక్షణం నీ స్నేహం,నా కళ్ళలో ఆశ నీ స్నేహం,నే పలికిన తొలి కవితా రూపం నీ స్నేహం......... (305 天前)
నా చిన్ని కవితా వనం
నందన వనం లో ఎగిరేరంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేంకీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా నైతేనేంమనిషి మనస్సులో సదా పరుగులెత్తేకోరికల గురించి రాయాలని ఉంది॥హేమంతం లో గాలిని నింపే పొగమంచులా న... (305 天前)
నా చిన్ని కవితా వనం
కొన్ని గుర్తుకురావుకొన్ని మరపుకు రావుగతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించిమనసొక మాయాజలం కల్పిస్తుంది।నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ ఏ చెట్టు గుర్తుంచుకోదు।పోయిన పున్నమిరాత్... (305 天前)
నా చిన్ని కవితా వనం
చెంత ఉన్న కలను కాదనుకుంటేమన కలలకు అర్థముండదుతోడు ఉన్న నీడను వదులుకుంటేమనం నిలిచే చోటుకి విలువ వుండదువిలువైన వరం స్నేహం ....అలాంటి స్నేహం బ్రమ అనుకుంటేమన మనసుకి ఆనందం భారమౌతుందిగుండేకు హత్తుకు... (305 天前)
నా చిన్ని కవితా వనం
నీకు తెలుసా!!!రాత్రి ప్రపంచం కౌగిలిలో నిద్రిస్తుంటేహఠ్టాత్తుగా గుర్తుకొస్తావు మెళకువ వస్తుంది....నా పిచ్చి కానీ నిను విడిచి నా మది ఏనాడు విశ్రమించిందనీప్రేమ ప్రేమిస్తుందే తప్ప ద్వేషించదుజీవిత... (305 天前)
订阅者 ( 1 )
Chandu
相关订阅源
我要反馈